Monalisa Bhosle: మోనాలిసాకు సినిమా ఛాన్స్.. ఫస్ట్ మూవీ ఇదే| MahaKumbh| Oneindia Telugu

2025-01-30 2,244


Monalisa Bhosle : ‘ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌’ చిత్రంలో ఆమెకు ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్‌ మిశ్రా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లి.. తాను ఆఫర్‌ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు.
#MonalisaBhosle
#MahakumbhMela
#monalisa
#Mahakumbh2025

Videos similaires